Monday, June 1, 2009

తలపుల పిలుపులు

పిలిచే పిలుపులు తలచే తలపులు
పొందిక లేక వేరుగ ఉన్నా
ఎంచిన ఎంచట తప్పని తెలిసిన
పిలిచిన పిలుపులు తలచిన తలపుల
తీరును క్రమముగ మార్చును మెల్లగ
కావున నీవు మనసున మంచిని
తలవక పోయిన,పిలువర కన్నా!