తలపుల పిలుపులు
పిలిచే పిలుపులు తలచే తలపులుపొందిక లేక వేరుగ ఉన్నాఎంచిన ఎంచట తప్పని తెలిసినపిలిచిన పిలుపులు తలచిన తలపులతీరును క్రమముగ మార్చును మెల్లగకావున నీవు మనసున మంచినితలవక పోయిన,పిలువర కన్నా!