Thursday, January 31, 2008

ఆదిభిక్షువునకు అర్పించు అంజలి

ఆర్ధ్రత, ఆసక్తి ,ఆశ ,ఆశయాలు అమరియుంటే
ఆపగలరా అవిటివాడినైన?అయిననూ, అవశ్యము
ఆరితెరినవాడికైన ఆపైవాడి అనుగ్రహము
ఆతడు ఆననిడకున్న అవనీశునికైన అసాధ్యము
అన్నధాన్యమునైన అర్జించుట
అందున, ఆలసింపక ఆశీర్వదించు! ఆలకించి అభయమివ్వు అభవా!